సీఎం కప్ విజేతలకు ఎమ్మార్వో బహుమతులు అందజేత
- ముగిసిన మండల స్థాయి క్రీడా పోటీలు

రుద్రంపూర్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడలను చుంచుపల్లి మండల స్థాయి అధికారులు రుద్రంపూర్ సెంట్ జోసెఫ్ హైస్కూల్లో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చుంచుపల్లి మండల తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండలం ఎంపీడీవో అశోక్ కుమార్ ,ఇన్చార్జ్ ఎంపీవో సత్యనారాయణ , సెండ్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో విజేతలగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ యొక్క క్రీడల్లో చుంచుపల్లి మండలంలో 8 గ్రామపంచాయతీ విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు 100 మీటర్లు పురుషుల విభాగంలో 4 ఇంక్లైన్ నుంచి మొదటి బహుమతి చెన్నకేశవ, రెండవ బహుమతి పిహెచ్ ఆకాష్, మూడవ బహుమతి ఆర్ నరసింహ విజేతలుగా నిలిచారు 100 మీటర్లు ఉమెన్స్ విభాగం నుంచి పెనగడప గ్రామపంచాయతీ లో మొదటి బహుమతి, జి. వెంకటలక్ష్మి ,రెండవ బహుమతి కేశ్ లీ ధన్బాద్, మూడవ బహుమ తి మహేశ్వరి రుద్రంపూర్, విజేతలుగా నిలిచారు, అండర్ (18) 100 మీటర్స్ ఉమెన్స్ విభాగంలో మొదటి బహుమతి ఎస్ శ్రావ్య శ్రీ రెండవ బహుమతి పి సురక్షిత 3 ఇంక్లైన్ మూడో బహుమతి అశ్విని విజేతలుగా నిలిచారు అండర్ (14) 100 మీటర్స్ ఉమెన్స్ విభాగంలో మొదటి బహుమతి ఎం లక్ష్మి రెండవ బహుమతి దివ్యాంసి ధన్బాద్ మూడో బహుమతి ఎం ప్రవళిక విజేతలుగా నిలిచారు (14) 100 మీటర్స్ పురుషుల విభాగంలో మొదటి బహుమతి కె పార్థసారథి 3 ఇంక్లైన్ రెండవ బహుమతి వరప్రసాద్ 3 ఇంక్లైన్ విజయతలుగా నిలిచారు, అండర్ (18) వంద మీటర్ల పురుషుల విభాగంలో మొదటి బహుమతి మోక్షగుయ్య రుద్రంపూర్ రెండవ బహుమతి డి హర్షిత్ రుద్రంపూర్ మూడో బహుమతి పిన్ .టోన్ ఖాన్ 4 ఇంక్లైన్ విజేతలుగా నిలిచారు, అండర్ (14) ఉమెన్స్ 200 మీటర్స్ మొదటి బహుమతి ఎం లక్ష్మి, రెండవ బహుమతి గాయత్రి ధన్బాద్, మూడో బహుమతి ఎన్ ప్రవళిక త్రీ ఇంక్లైన్, విజేతలుగా నిలిచారు, 200 మీటర్లు అండర్ (18 )ఉమెన్స్ విభాగంలో మొదటి బహుమతి ట్రైన్ రెండవ బహుమతి సురక్షిత త్రీ ఇంక్లైన్ మూడో బహుమతి అక్షిత త్రీ ఇంక్లైన్ విజేతలుగా నిలిచారు, 200 మీటర్ల అండర్ (18 )ఉమెన్ మొదటి బహుమతి సుమలత ధన్బాద్, రెండవ బహుమతి కేసుల ధన్బాద్, మూడో బహుమతి స్వప్న గౌతంపూర్, విజేతగా నిలిచారు, అండర్ (14) 200 మీటర్స్ పురుషుల విభాగంలో మొదటి బహుమతి వరప్రసాద్ 5 ఇంక్లైన్ రెండవ బహుమతి సంతోష్ మూడవ బహుమతి పి.వంశీకృష్ణ విజేతలుగా నిలిచారు, అండర్ (18) 200 పురుషుల విభాగంలో మొదటి బహుమతి ఇంటర్ కాన్ 4 ఇంక్లైన్ రెండో బహుమతి యశ్వంత్ గౌతంపూర్ మూడవ బహుమతి శివ వరప్రసాద్ ధన్బాద్ ,విజేతలుగా నిలిచారు, 200 మీటర్ అండర్ (18) పురుషుల విభాగంలో మొదటి బహుమతి ఆకాష్ 4 ఇంక్లైన్ రెండవ బహుమతి అలరసింహ 4 ఇంక్లైన్ మూడో బహుమతి రుతిక్ రుద్రంపూర్ విజేతలుగా నిలిచారు.