తోడో గ్యాంగ్‌ పని పట్టడానికే జోడో యాత్ర

టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
హైదరాబాద్‌ : విచ్చిన్న శక్తులనుండి దేశాన్ని కాపాడేందుకు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రను చేపట్టారని టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు అన్నారు. దేశ ప్రజలను ఏకం చేసి ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఈ యాత్రను చేస్తున్నారని తెపారు. భారత్‌ జోడోయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన భిస్తోందని, రాహుల్‌గాంధీ చేపట్టిన యాత్రకు సంఫీుభావంగా మక్తల్‌ దగ్గర కఅష్ణా డ్జ్రి మీదుగా తెంగాణలోకి రాహుల్‌ ప్రవేశించిన నాటి నుండి ఆయనతో పాటు పాదయాత్రలో కసి అడుగు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవంóస్తున్న అప్రాజాస్వామిక విధానాలపై గళమెత్తుతూ కాంగ్రెస్‌ తరపున ప్రజలను మమేకం చేసేందుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ వరకు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టినట్లు తెపారు. దేశంలో మతతత్వ శక్తులను బీజేపీ ప్రేరేపిస్తూ మత కలహాలు సఅష్టిస్తుందని ఆరోపించారు. తెంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ రానున్న రోజుల్లో అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కఅషి చేయాలన్నారు. తెంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైన నాటి నుండి ఆయన వెంటే ఉన్నానని మహారాష్ట్రలోకి ప్రవేశించే వరకు ఆయన వెంట నడవనున్నట్టు ఈ సందర్బంగా నాగా సీతారాములు తెపారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading