సిఅండ్ఎండికి శుభాకాంక్షలు తెలిపిన సీతారాములు

సింగరేణి : సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన బలరాం నాయక్ కు శాలువాతో సన్మానం చేసి పూల మొక్కను బహుకరించి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు సింగరేణి సంస్థ నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కింది స్థాయి నుండి ఐఆర్ఎస్ అధికారిగా ఎదిగిన బలరాం నాయక్ ద్వారా సింగరేణి కార్మికులకు, సింగరేణి సంస్థ అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అన్నారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading