భట్టిని కలిసిన అంతోటి

రుద్రంపూర్, జనవరి 14:  మకర సంక్రాంతి పర్వదినాలు పురస్కరించుకొని డీప్యూటీ సిఎం మల్లు పట్టే విక్రమార్క ఆయన క్యాంపు ఆఫీసులో మంగళవారం కలిసి. పూల బోకే శాలువాతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసినారు ఈ యొక్క కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఆంతోటి నాగేశ్వరావు,సింగరేణి కాలరీసు sc/st ఉద్యోగస్థుల వెల్ఫేర్ అసోసియేషన్.  అంతోటి

డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్చాను అందజేస్తున్న ఆంతోటి నాగేశ్వరరావు

పాల్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మరియు శ్రీ అంతోటి రాజు  యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading