మిస్టర్ కోల్ ఇండియాగా ముద్దెన
- 75 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్

సింగరేణి : మిస్టర్ కోల్ ఇండియా టైటిల్ విజేతగా ముద్దెన రామ కృష్ణ నిలిచారు. ఒడిశాలో సెప్టెంబర్ 26 నుండి మూడు రోజులపాటు జరిగ ఎంసిఎల్ (మహానది కోల్ లిమిటెడ్) సిఐఎల్ ఇంటర్ కంపెనీ బాడీబిల్డింగ్ పోటీలు జరిగాయి.
ఈ పోటీల్లో జెవిఆర్ ఓసిలో అసిస్టెంట్ చైన్ మెన్‌గా పనిచేస్తున్న రామకృష్ణ 75 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు.ఈ పోటీల్లో బాడీబిల్డింగ్‌లో రామకృష్ణ గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. సిఐఎల్ బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలో గెలిచి మిస్టర్ కోల్ ఇండియా టైటిల్ విజేత ముద్దెన రామ కృష్ణ నిలిచారు.