రైటర్ బస్తీలో 4న లైన్లో అన్నదానం

కోతగూడెం : రైటర్ బస్తీలోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా గణేష్ నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎనిమిది ఏళ్లుగా నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శవినారం మహా అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విర్వాహకులు మాట్లాడుతు అన్నదానాన్నికి సహకరిణిచిన దాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యకరంలో గాదె సోంబాబు, రమేష్, సుధాకర్, బాలరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు