ఘనంగా గర్బిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం
కొత్తగూడెం: గర్బిణీ స్త్రీలు శిశువుల సంపూర్ణ ఆరోగ్యం కోసం గర్బిణీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని డిడబ్య్లూవో లెనీన అన్నారు. పోషణ, పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం రైటర్‌బస్తి గొల్లగూడెం, న్యూ గొల్లగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరభ్యాసం నిర్వహించారు.ఈ సందర్భంగా డిడబ్య్లూవో మాట్లాడులూ అంగన్‌వాడీ టీచర్లు పోషణ్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా వేడుక నిర్వహించరని తెలిపారు. గర్బిణీలకు పండ్లు, పూలు అందజేసి ఆశీర్వదించారు. ఈకార్యక్రమంలో ఈడిపివో నదంబశీచ సూపర్‌వైజర్ సరోజినీ అంగన్‌వాడీ టీచర్లు హాజరయ్యారు.